ఆర్మూర్ మునిసిపల్ పరిధిలోని పెర్కిట్ కు చెందిన నాగుల శివకుమార్ ఇంట్లో మద్యం అమ్ముతున్నాడని ఎన్హెచ్త్వో సత్య నారాయణ తెలిపారు. పక్కా సమాచారం మేరకు దాడి చేయగా, 28 బీర్లను సీజ్ చేసి శివకుమార్ పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.