కల్లడిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

ఆలూర్ మండలం కల్లడి గ్రామంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆరుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు బీజేపీ సీనియర్ నాయకుడు గంగోల్ల ప్రళయ్ తేజ్ అందజేశారు. ఈ కార్యక్రమం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాలతో జరిగింది. గ్రామంలో అనారోగ్యంతో ఉన్న వారు తమ పరిస్థితిని తెలియజేస్తే, సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా చూస్తానని ప్రళయ్ తేజ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్