రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..దూడ వెంకటేష్

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్: రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు కృతజ్ఞతగా నందిపేట మండల కేంద్రంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి గురువారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ వెంకటేష్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు సిలిండర్ లింగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్