బాద్గుణలో భీమ్ సేన యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, నందిపేట్ మండలంలోని బాద్గుణ గ్రామంలో సోమవారం భీమ్ సేన యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమేల స్వప్న, సుధన్ పాల్గొని, యూత్ సభ్యులకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సంఘం సభ్యులు నితీష్, సాయి వర్మ, రంజిత్, రాకేష్, చిన్నయ్య, శరత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕