వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వినాయకుని ప్రత్యేక పూజలతో పాటు యజ్ఞోమాలు, అన్న సత్రం మండపం వద్ద భజన కార్యక్రమాన్ని భజనకారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ సభ్యులు, భజనకారులు పాల్గొన్నారు.