కమ్మర్ పల్లి: వ్యవసాయ బావిలో గుర్తుతెలియని శవం లభ్యం

కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పాటి హనుమాన్ గుడి సమీప ప్రాంతంలో వ్యవసాయ బావిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం తేలింది అని స్థానిక ఎస్సై జి. అనిల్ రెడ్డి గురువారం తెలిపారు. అతని వయసు సుమారు 35- 40 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఎత్తు సుమారు 5. 6, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతదేహం వివరాలు గురించి 8712659868 నంబర్ లో తెలపాలని అన్నారు.

సంబంధిత పోస్ట్