విశ్వహిందూ పరిషత్ ను అభినందించిన ముదిరాజ్ సంఘం

వేల్పూర్ మండల కేంద్రంలోని వీరసవర్కార్ యూత్ ముదిరాజ్ సంఘం వినాయక మండపాన్ని మంగళవారం విశ్వహిందూ పరిషత్ వారు సందర్శించారు. సనాతన ధర్మం & భగవద్గీత గొప్పదనాన్ని గురించి తెలియజేస్తున్నందుకు ముదిరాజ్ సంఘం సభ్యులు విశ్వహిందూ పరిషత్ వారిని అభినందించి, బహుమతిని బహుకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕