ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషాముక్తు భారత్ కార్యక్రమం

ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో "నశాముక్త్ భారత్" కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ సుభాష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీ వై. డీ ఎమ్& హెచ్ ఓ రవీందర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. హెల్త్ ఆఫీసర్ సాయి, చంద్రశేఖర్, ఆశ వర్కర్లు, సుమలత, కమల, ఏఎన్ఎం వసంత, అధ్యాపకులు రవి, నరేష్, గంగాధర్, శ్రీనివాస్, ప్రకాష్, శేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕