అర్ముర్ ఎమ్మెల్యే అడ్డుకున్న పోలీసులు

ఆదివారం, ఆర్మూర్ పట్టణంలో చేపడుతున్న హిందూ ర్యాలీకి మద్దతుగా హైదరాబాద్ నుండి వస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని బిక్నూర్ టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం చేసిన ఎమ్మెల్యే, ఈరోజు ఆర్మూర్ వెళ్లి తీరాల్సిందేనని, లేనిపక్షంలో అక్కడే రోడ్డుపై కూర్చుంటానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్