వేల్పూర్ మండల కేంద్రంలో తాడిచెట్టు పైనుండి పడిపోయిన గోస్కి సంజీవ్‌కు మాల్ట వేల్పూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 25,000 ఆర్థిక సహాయం సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య, మాల్టా కిషన్, తంబాకు చాందిని, రవీందర్ పాల్గొన్నారు.