డీకే రాజేష్ ను సల్మానించిన రాజశేఖర్,

ఆర్మూర్ లోని సమాజ్ ఎన్నికలలో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన డికె రాజేష్ ను శుక్రవారం ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ సన్మానించారు. రాజేష్ ను మంచి వ్యక్తిగా, నాయకుడిగా అభివర్ణిస్తూ, క్షత్రియ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షుడు గటడి ఆనంద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్