వినాయకుడికి ప్రత్యేక పూజలు కుంకుమార్చన

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో రామాలయ గల్లి గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం కుంకుమ పూజ నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి గణేశుడిని అందరికీ ఆయురారోగ్యాలు పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕