33వ వార్డులో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న విధులను పరిశీలించి, ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత