బీఎల్‌ఓలకు ఘన సన్మానం

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు 171వ బూత్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన బీఎల్‌ఓలను 1వ వార్డు సభ్యులు, స్థానికులు ఘనంగా గురువారం సన్మానించారు. బీఎల్‌ఓలు నీలం మయూరి, బాజిరెడ్డి రజితలు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడంలో చూపిన సేవలను అభినందిస్తూ వారి కృషిని కొనియాడుతూ శాలువాలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕