బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం లింగాపూర్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ LB అంకిత్ పాల్గొని లబ్ధిదారుని అయిదు ఎకరాల భూమిలో ఈత చెట్ల ప్లాంటేషన్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో గతంలో నాటిన ఆయిల్ ఫామ్ మరియు తైవాన్ జామ తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.