నాగంపేట్ గ్రామంలో భారత్ గ్యాస్ EKYC పై అవగాహన సదస్సు

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని నాగంపేట్ గ్రామంలో బుధవారం భారత్ గ్యాస్ వినియోగదారులకు EKYCపై అవగాహన కల్పించారు. సవేర గ్యాస్ ఏజెన్సీ, సర్పంచ్ దాసరి గంగాధర్ ఆధ్వర్యంలో ఈ కేవైసీ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీ తర్వాత EKYC చేయించుకోని వినియోగదారుల కనెక్షన్లు బ్లాక్ అవుతాయని గ్యాస్ ఏజెన్సీ హెచ్చరించింది. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్