బాల్కొండ: మల్లన్న జాతరలో వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేంపల్లిలో మంగళవారం మల్లన్న జాతర సందర్భంగా గ్రామ ప్రజల కోరిక మేరకు బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మల్లన్న జాతరలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్