కారు బోల్తా... తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. భీమ్‌గల్‌కు చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్న ఈ కారు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్