చెంగల్ గ్రామంలో చేయూత పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహణ

భీంగల్ మండలంలోని చెంగల్ గ్రామంలో చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అర్హతను నిర్ధారించేందుకు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యదర్శి వినయ్, సర్పంచ్ మమతా రాజు నేతృత్వంలో, అధికారులు దరఖాస్తుదారుల వివరాలను, పత్రాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, పాలకవర్గం, కరోబార్ చందు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕