కిసాన్ నగర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ.

బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు బొంత లక్ష్మణ్‌కు రూ. 52,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ తమ్మే కపిల్ కుమార్, గ్రామ అధ్యక్షులు కనికరపు గంగాధర్, బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి అరుట్ల రమేష్, మండల ఉపాధ్యక్షుడు జక్క రాజలింగం, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్