పంచమి రోజు రోడ్డుపైన నాగుపాము

భీంగల్ మండల కేంద్రంలో శుక్రవారం నాగుల పంచమి సందర్భముగా కుప్పకంటి జాగిర్యాల రోడ్డు మధ్య నాగుపాము ప్రత్యక్షం కావడంతో ప్రజలు నాగుల పంచమి రోజు నాగుపాము కనిపించడం చాలా అదృష్టంగా భావించినారు. రోడ్డు పైన వెళ్లేవారు పామును చూస్తూ అలాగే ఉండిపోయారు.

సంబంధిత పోస్ట్