బాల్కొండలో పోలియో చుక్కలు పంపిణీ: సర్పంచ్ పిలుపు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఆదివారం ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గ్రామంలోని ప్రతి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి పోలియో రోగాన్ని నిర్మూలించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, వార్డు సభ్యులు పిట్ల దయాకర్, ఉట్నూర్ రాం కిషన్, రాకేష్, పెద్దమనుషులు విజయరావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్