గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారి 44పై దాబా ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 60-65 ఏళ్ల వృద్ధుడు తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు. స్థానికులు అతడిని 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్