నిండు జీవితానికి... రెండుచుక్కలు

భీంగల్ మండలం పిప్రి గ్రామంలో సర్పంచ్ జనార్దన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోలియో చుక్కల వ్యాక్సిన్ మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఆదివారం బూత్ డేగా, సోమ, మంగళవారల్లో ఇంటింటికీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్