కమ్మర్ పల్లి: బీజేవైఏం అధ్యక్షులుగా గణేష్

కమ్మర్ పల్లి బీజేవైఏం మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన గణేష్ ను నియామించారు. నాపైన నమ్మకంతో పార్టీ అధ్యక్షులుగా నియమించిన ఎంపీ ఆర్వింద్, బీజెపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ మల్లికార్జున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్