నాగపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమం

బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నందుకు లబ్ధిదారులు బొమ్మిడిత రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ డీసిసి అధ్యక్షులు మండల మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ అధ్యక్షుడు వెంకటేష్, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕