బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం

నిజామాబాద్ లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్లో గురువారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కిసాన్ నగర్ గౌరవ సభ్యుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆడెపు మనోహర్, ప్రధాన కార్యదర్శి జక్క మల్లారెడ్డి, సలహాదారులు భోగ రామచంద్ర, సీనియర్ సభ్యులు బి. రాజేందర్, గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం, జేమ్స్ సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕