కమ్మర్ పల్లి: సోయాబీన్ పంటను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో గడ్డి మందు ప్రభావంతో ఎండిపోయిన సోయాబీన్ పంటను గురువారం జగిత్యాల జిల్లా ప్రాంతీయ పరిశోధన కేంద్రం పొలాస శాస్త్రవేత్తల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన సోయాబీన్ పంట నష్టానికి గల కారణాలు రిపోర్ట్ రూపంలో జిల్లా వ్యవసాయ అధికారి నివేదికను పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AO రమ్యశ్రీ, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్