కమ్మర్ పల్లి: సీఎం ఫోటోకు పాలాభిషేకం

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మొదటి విడత రూ. 1లక్ష లబ్ధిదారుల ఖాతాలోకి వచ్చినందుకు లబ్ధిదారు CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం పాలభిషేకం చేశారు. మండల కేంద్రానికి చెందిన రామ, లత, సుమలత, దివ్య, గాయత్రీలకు రూ. 1లక్ష రూపాయలు ఖాతాలో వచ్చినందున హర్షం వ్యక్తం చేశారు. సాల్లూరి గణేష్, ప్రదీప్, నల్ల సాయికుమార్, దులూరు కిషన్ గౌడ్, ముత్యాల చంద్రకాంత నరేష్, శేఖర్, ప్రదీప్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్