కమ్మర్ పల్లి: దోమల నివారణ చర్యలు

కమ్మర్ పల్లి పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతతోనే వ్యాధులు ప్రభలకుండా ఉంటాయని ఎంపీఓ సదాశివ తెలిపారు. ఎంపీఓ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో దోమల నివారణకు పంచాయతీ సిబ్బంది ఫాగింగ్ మిషన్ సహాయంతో దోమల నివారణ మందును స్ప్రే చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది దోమల నివారణ మందు పిచికారి కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్