మిషన్ భాగిరత కు లికేజి

వేల్పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో మిషన్ భగీరథ నీళ్లు గత 8 నెలలుగా లీకేజీ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్ల మరుగుదొడ్డిలా తయారైందని, ప్రతి శుక్రవారం సంత జరిగే చోట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దేవసేన అనే అభిమాని తెలిపారు. తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్