మోర్తాడ్: స్పందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల

మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ క్రీడా ప్రాంగణం వర్షంతో బురదగా మారింది. విద్యార్థులకు ఆటలలో ఇబ్బంది కలుగుతుండటంతో, ప్రిన్సిపాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి వినతి చేయగా, ఆయన జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపిని చర్యలకు ఆదేశించారు. గోపీ స్కూల్‌కి వచ్చి పరిస్థితేర్చి ఉచితంగా మొరంను వేయించారు.

సంబంధిత పోస్ట్