నిజామాబాద్: దారుణం.. పింఛన్ కోసం తల్లిని చంపిన కొడుకు

పింఛన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సాయిలు అనే వ్యక్తి పింఛన్ డబ్బు కోసం తల్లి సాయమ్మ(57)తో వాగ్వాదానికి దిగాడు. ఆమె నిరాకరించడంతో కోపంతో కుర్చీతో తలపై బలంగా దాడిచేశాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్