నిజామాబాద్: ఎల్వోసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని లకోరా గ్రామానికి చెందిన గంగపల్లి ప్రశాంత్ యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు . గురువారం హైదరాబాదులో తన నివాసంలో ప్రశాంత్ కుటుంబానికి ఎల్వోసీ కాపీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పేదవారమైన మాకు వెంటనే ఎల్ఓసి ఇచ్చి ఆదుకున్న వేముల ప్రశాంత్ రెడ్డికి మేము రుణపడి ఉంటామని, వారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్