నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో తగ్గిన ఇన్ ఫ్లో

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో ఆదివారం ఇన్ ఫ్లో తగ్గినది. గడచిన 24 గంటల్లో 3,653 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 100, ఆవిరి రూపంలో 359, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుందన్నారు. ఆదివారం ఉదయం వరకు 1068.40 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్