కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం ఏర్పాటు

ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు బాలింతలకు 0-6 సంవత్సరం లోపు పిల్లలకు పోషక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాల వినియోగం, లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిశాంత్, ఐసిడీఎస్ సూపర్వైజర్ మాధవి, ఐకెపి ఎపిఎం శ్యాం, కార్యదర్శి రాజు, అంగన్వాడీలు పద్మ, రేఖ, ఆశ, మానస, బాలింతలు, పిల్ల తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕