గురువారం ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో బైపాస్రోడ్డు అండర్ పాస్ వద్ద నిర్మల్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు మోటర్ సైకిల్ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆర్మూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.