మెండోరా పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్.

మెండోర మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ శుక్రవారం పర్యవేక్షించారు. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని, ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ పట్ల తీసుకోవాల్సిన సూచనలు ఇచ్చారు. సైబర్ క్రైమ్స్ పై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ సుహాసిని, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్