గణేష్ నిమజ్జనం సందర్భంగా కల్వర్టు, రోడ్ల మరమ్మత్తుల పరిష్కారం

భీంగల్ మండలంలోని పిప్రి గ్రామంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పురస్కరించుకొని కల్వర్టు మరమ్మత్తులు చేపట్టారు. నిమజ్జనం ఎలాంటి అపశృతులు జరగకుండా సాఫీగా సాగాలని సర్పంచ్ అరిగేల జనార్ధన్ తెలిపారు. అలాగే విద్యుత్ ఏర్పాట్లు, రోడ్ల మరమ్మత్తులు, వాటిపై చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రంజిత్, వార్డు సభ్యుడు శ్రీనివాస్, కార్యదర్శి జితేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕