బాల్కొండలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం, నాగుల పంచమికి ఏర్పాట్లు

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండల కేంద్రంలోని 9వ వార్డులో వార్డు సభ్యుడు చందన, రవీందర్ ఆధ్వర్యంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామపంచాయతీ జెసిపి సహాయంతో సిమెంటు పైపులు వేసి ప్రజల ఇబ్బందులను తొలగించారు. ఆగస్టు 17న జరగబోయే నాగుల పంచమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గుడి వద్ద పంచాయతీ సిబ్బందితో మరమ్మత్తులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్