పసుపు కొనుగోళ్లపై రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వలు నిర్లక్ష్యం

నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఈ-నామ్ ద్వారా కాకుండా బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనివల్ల రైతులకు నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ-నామ్ లో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పసుపు రైతులను మోసం చేసే చర్యలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్