బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ బంద్: జయరాం శ్రీనివాస్ నాయక్ విమర్శలు

తెలంగాణలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు జయరాం శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకరికొకరు సరిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 'మోడీ' అని, బీజేపీ 'దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం' అని నినాదాలు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్