వేల్పూర్: పాప వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం

వేల్పూర్ మండల కేంద్రంలోని మన వీరసావర్కర్ యూత్ తరపున రూ 20,000 లు టీకాయి బాలేష్ కూతురుకు వైద్య ఖర్చులకు శుక్రవారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆర్థిక సహాయం చేసినందుకు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్