చికిత్స కోసం గాయపడిన కార్మికుడికి చేయూత

వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన గీత కార్మికుడు రాయ్ కంటి సంజువ్ తాటి చెట్టు పైనుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆయనకు, ఆదివారం గ్రామ యువకులు భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, మహేష్, మహిపాల్, నరేష్, సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్