బాన్సువాడ: పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే పోచారం సమీక్ష సమావేశం

బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పారిశుద్ధ్య నిర్వహణపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్డులలో డ్రైనేజీ వ్యవస్థలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, మురికి పేరుకుపోకుండా నిరోధించాలని, అధిక వర్షపాతం ద్వారా వచ్చే నీరు సాఫీగా ప్రవహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్