బాన్సువాడ: శ్రీ చైతన్య విద్యాసంస్థను సీజ్ చేసిన అధికారులు

బాన్సువాడ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థను గురువారం రెవిన్యూ సిబ్బంది, విద్యాధికారులు, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మావురం శ్రీకాంత్, ఎన్ సాయిబాబా, పుట్ట భాస్కర్ మాట్లాడుతూ భవిష్యత్తులో అనుమతి లేకుండా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే భారీ ఉద్యమాలు చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్