బాన్సువాడ: కరెంట్ షాక్ తో యువకుడికి గాయాలు

బాన్సువాడ మండలం బోర్లం శివారులో సోహెల్ అనే యువకుడు గురువారం తన మేకలకు మేత కోసం చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతుండగా పైన ఉన్న కరెంట్ తీగలు చెట్టు కొమ్మకు తగలడంతో ఆ యువకుడు కరెంట్ షాక్ కు గురై చెట్టు నుండి కిందపడి గాయాలపాలయ్యాడు. స్థానిక ఇటుకబట్టిలో పనిచేసేవారు చూసి ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్