కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే భాను ప్రసాద్ (16) అనే బాలుడు మృతి చెందాడని, మృతదేహం ఆస్పత్రి లోపల పెట్టి కుటుంబ సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. బిచ్కుంద మండల శాంతపూర్ గ్రామానికి చెందిన భాను ప్రసాద్ మంగళవారం రాతి జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు.