చాయి తాగుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం

జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తన జన్మదిన వేడుకల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ మరోసారి ప్రజానాయకుడిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని సోమవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. బిచ్కుంద పట్టణంలో జరుగుతున్న సెంటర్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులు జరుగుతున్న తీరు అక్కడే చాయ్ తాగుతూ పరిశులించి, , పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్