మద్యం పట్టివేత

పోతంగల్లో గంగాధర్ ఇంట్లో, హంగర్గలో సుభాష్ కిరాణ షాపులో అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను ఎస్సై సునీల్ స్వాధీనం చేసుకున్నారు. కిరాణ షాపులో 9.1 లీటర్లు, హంగర్గలో 3.51 లీటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఈ ఘటనలో ఇద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్